అందాం, విందాం, ఆనందిద్దాం!


ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు ఉంటాయి.
అవి:
వంకాయ రంగు, నీలిమందు రంగు, నీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, కాషాయం (నారింజ రంగు), ఎరుపు.
ఎరుపు రంగు అన్నిటికన్నా పైన కనిపిస్తుంది.
వాన వెలిసి ఎండ వచ్చేటప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించే అవకాశం ఉంది.
సూర్య రశ్మి వాతావరణంలోని తేమలో ఉన్న నీటి బిందువుల ద్వారా ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.

  • తేమ – humidity – తడి, చెమ్మ
  • నీటి బిందువు – water droplet – నీటి చుక్క, నీటి బొట్టు
  • ప్రయాణం – travel, journey
  • వాతావరణం – atmosphere
  • సూర్య రశ్మి – sunlight – సూర్య కాంతి
  • Leave a comment