అందాం, విందాం, ఆనందిద్దాం!

భూమి


భూమి గుండ్రంగా ఉంటుంది.
భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.
భూమి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.

భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది.
ఆ సమయాన్ని మనం ఒక రోజు అంటాము.
భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలూ, రాత్రీ ఏర్పడతాయి.

భూమి సూర్యుడి చుట్టూ ఒక సారి తిరగడానికి 365 రోజులు పడుతుంది.
ఆ సమయాన్ని మనం ఒక ఏడాది, లేదా సంవత్సరము అంటాము.

  • సమయం – time – కాలం
  • సంవత్సరం – year – ఏడాది, ఏడు
  • ఏడు – seven, year
  • రోజు – day – దినము
  • Leave a comment