చిన్న గీత, పెద్ద గీత

కథ వినండి. అనగా అనగా ఒక అబ్బాయి. ఆ అబ్బాయి బాగా తెలివైన వాడని అందరూ అంటూ ఉండే వారు. ఆ విషయం రాజు గారిని చేరింది. రాజు గారు ఆ అబ్బాయి తెలివి తేటలని పరీక్షించాలనుకున్నారు. అతనిని పిలిపించారు. ఒక పలక మీద రెండు గీతలు గీశారు. ఒక గీత చిన్నది. ఇంకో గీత దానికన్నా కొంచెం పెద్దది. “పెద్ద గీతను చెరపకూడదు. కానీ ఆ గీతను చిన్న గీత చెయ్యాలి,” అన్నారు. ఆ అబ్బాయి … Continue reading చిన్న గీత, పెద్ద గీత