రామ గుమ్మడి, రత్న గుమ్మడి, చంచలామణి, పద్మలోచన

కథ వినండి . అనగా అనగా ఒక కోడి పెట్ట ఉండేది. దానికి నాలుగు కోడిపిల్లలు. కోడి పెట్ట రోజూ తిండి కోసం బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలని జాగ్రత్తగా తలుపు వేసుకోమని చెప్తూ, ఇలా పాడేది: “రామ గుమ్మడి తలుపు వేయవే. రత్న గుమ్మడి తలుపు వేయవే. చంచలామణి తలుపు వేయవే. పద్మలోచన తలుపు వేయవే.” అలాగే ఇంటికి తిరిగి వచ్చాక ఇలా పాడేది: “రామ గుమ్మడి తలుపు తీయవే. రత్న గుమ్మడి తలుపు తీయవే. చంచలామణి … Continue reading రామ గుమ్మడి, రత్న గుమ్మడి, చంచలామణి, పద్మలోచన