పాలు – నీళ్ళు

కథ వినండి. అనగా అనగా ఒక రాజు. ఆ రాజు గారికి తన అధికారం మీద చాలా నమ్మకం. తన శాసనాలను ప్రజలు తు. చ. తప్పకుండా పాటిస్తారని అనుకునే వాడు. మంత్రి మణివర్మ రాజు గారి నమ్మకాన్ని పరీక్షిద్దామని అన్నాడు. రాజు ఒప్పుకున్నాడు. ఒక రోజు రాజ్యంలో ఇలా దండోరా వేయించారు, “ఈ రోజు చీకటి పడిన తర్వాత, నగరంలోని ప్రజలందరూ రాజ భవనం ముందు ఉన్న కొలనులో ఒక కుండెడు పాలు పొయ్యవలసిందని రాజు … Continue reading పాలు – నీళ్ళు