తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడు పార్వతీ తనయా ఓయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్
Comments are closed.
Search: Go!
Get every new post delivered to your Inbox.