వివరాలకు వ్యాఖ్య రాసి సంప్రదించగలరు.
![]() కథలు, కవితలు, వ్యాసాలు రాసి పంపవచ్చు. |
![]() కథలకు బొమ్మలు వేసి పంపవచ్చు. |
ఈ పదాలు ఉపయోగించి వాక్యాలు రాసి పంపవచ్చు. |
ఏమైనా తప్పులుంటే తెలియ చేయవచ్చు. సూచనలూ, సలహాలు అందించవచ్చు.
| బొమ్మకు కథ రాయవచ్చు. | http://kottapalli.in/2011/05/బొమ్మకు |



Comments on: "మీరేం చెయ్యవచ్చు?" (1)
మీ ప్రయత్నం చాలా బావుంది.
మీరు పైన చెప్పినవేమీ చేయకపోయినా కనీసం వచ్చిన వాళ్ళు చదివి, వాళ్ళ పిల్లలతో చదివించినా చాలు కదా…
కల్పన